ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/nGYBA4SF3Rc?t=2 ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, Continue Reading

Posted On :

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…! -దాస్యం సేనాధిపతి “ఖాళీఅయిన మౌనం నుండి కనులు మూయని నిద్ర నుండి నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను” అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో Continue Reading

Posted On :

రసహృదయాలు – రాగ రంజితాలు

రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ Continue Reading

Posted On :

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! Continue Reading

Posted On :