కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి
కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి -డి.కామేశ్వరి సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా. రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కర రావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా […]
Continue Reading