కాళరాత్రి- 13 (ఎలీ వీజల్ -“నైట్” కు అనువాదం)
కాళరాత్రి-13 ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్” అనువాదం : వెనిగళ్ళ కోమల వేసవికాలం ముగింపు కొచ్చింది. యూదు సంవత్సరం ముగింపుకు వస్తున్నది ` రాష్‌హషనా. ముందటి సాయంత్రం ఆ భయంకరమైన సంవత్సరపు ఆఖరు సాయంత్రం అందరం ఆవేదనతో ఉన్నాము. ఆఖరిరోజు ‘సంవత్సరాంతం’ మా జీవితాలకు గూడా ఆఖరి రోజు కావచ్చు. సాయంత్రం చిక్కని సూపు ఇచ్చారు. ఎవరికీ ముట్టాలనిపించలేదు. ప్రార్థన తరువాత చూద్దామనుకున్నాము. అపెల్ ప్లాట్‌లో వేల మంది యూదులం కరెంటు ముళ్ళ కంచె మధ్య […]
Continue Reading