ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ
ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం. తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి. “డా||అమృతలత” అంటే తెలుగు సాహితీ, విద్యా రంగాల్లో పరిచయం అవసరం లేని పేరు. […]
Continue Reading


