ఆరాధన-11 (ధారావాహిక నవల)
ఆరాధన-11 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి జీవితం తిరిగే రంగులరాట్నము న్యూయార్క్ నుండి హూస్టన్ చేరి, యధావిధి పనుల్లో మునిగిపోయాను. మెడిసిన్ చదువుతున్న మా అబ్బాయి సందీప్, తన స్నేహితురాలు కామినితో కలిసి హూస్టన్ కి వస్తున్నానని తెలియజేశాడు. బహుశా తనకి నచ్చిన అమ్మాయిని మాకు చూపించడా నికే’ అని సంతోషంగా అనిపించింది. కాలేజీ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి శిల్ప కూడా సెలవలకి ఒకరోజు ముందే రానుంది. *** […]
Continue Reading