విజయవాటిక-13 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-13 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ కళింగరాజ్యము -రాచనగరి- అవంతికాదేవి చూడ చక్కని యువతి. మల్లెల కన్న సుకుమారమైనది. ఆమె మేని చ్ఛాయను చూసి గులాబీలు సిగ్గుపడతాయి. పాల నురుగులో చందనం కలిపినట్లు ఉంటుంది మరి. ఆమె కన్నులు కలువరేకులు. ఆమెకు రాజీవనేత్రి అన్న పేరు తగినదని అందరూ అనుకుంటారు. మృదువైన హృదయం ఆమె సొంతం. ఉద్యాన వనంలో లేళ్ళను, కుందేళ్ళను పెంచుతుంది ఆమె. పువ్వులతో సంభాషిస్తుంది. చక్కటి […]
Continue Reading








































































