బతుకు చిత్రం నవల (భాగం-15)
బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన మొహాలతో ఉన్న నలుగురు పిల్లలను తీసుకొని వచ్చింది. అవ్వ. వస్తూనే, చూసినావే ..జాజులు ..!వీళ్ళ వాలకం?బురదల బొర్లిన పసువులొతికే. చెడుగుల లెక్క ఏడ వడితె ఆడ ఎగురవట్టిరి. బళ్ళు తెర్సేదాంక పటేలు కాడికి పనికన్న […]
Continue Reading