మిట్టమధ్యాహ్నపు మరణం-12 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 12 – గౌరీ కృపానందన్ ఆనంద్ సూటిగా ఉమను చూశాడు. “ఎందుకు వదినా?” “నన్ను వదినా అని పిలవకు. ఉమా అనే పిలువు. ఇదేం నంబరు? పది బార్ ఎనిమిది?” “ఏదో అడ్రెస్ అయి ఉంటుంది.” “అక్కడికి వెళ్లి అడుగుదామా మాయ ఎవరని?” “నాకేమో అలా ఎవరూ ఉండరని అనిపిస్తోంది.” “లేదు ఆనంద్! హోటల్ గదిలో నిలువుటద్దం మీద వ్రాసి ఉంది కదా?” “ఒక వేళ మాయ ఎవరు అని కనుక్కున్నా మూర్తి […]
Continue Reading







































































