నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి
నారి సారించిన నవల-36 -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు సమాజ భావజాల రంగంలోకి, భాషా ప్రపంచంలోకి స్త్రీవాదం అన్న మాట ఇంకా వేరూనుకోక ముందే రమాదేవి స్త్రీపురుష సంబంధాలను గురించి తాత్విక గాఢతతో ఈ నవలలో చర్చించటం నిజంగా అబ్బురమనిపిస్తుంది. రాజీ జీవితంలో నలుగురు […]
Continue Reading















































































