రుద్రమదేవి-7 (పెద్దకథ)
రుద్రమదేవి-7 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ముత్యాలు ఆకంచం వైపూ , అత్త వైపూ చూస్తుండగా “నీ అమ్మింట్లోలా వేడి వేడి అన్నం దొరకదిక్కడ. రోజూ ఇదే తినాలి, చెప్పిన పనల్లా చేయాలి. వాడి గదిలోకెల్లి పడుకోక , ఈ వంట గదిలో చాపేసుకు పడుకో. నాకు తెలీకుండా వాడితో మాట్లాడావో !జాగ్రత్త ” అంటూ చూపుడు వేలెత్తి ఊపుతూ చెప్తున్న అత్తగారిమాటలు అర్ధంకాక తెల్ల ముఖం వేసింది ముత్యాలు. ఆడపడుచు చెంచులక్ష్మి ,పిల్లలు నలుగురితో కలిసి ఇంట్లోనే […]
Continue Reading