ఓసారి ఆలోచిస్తే-6
ఓసారి ఆలోచిస్తే-6 పరిష్కారం -డి.వి.రమణి మొబైల్ మోగుతూ ఉంది కాసేపటి తర్వాత మళ్ళీ అలా తీసే వరకు, చేతిలో పని పక్కకి నెట్టి … “హలో “ అన్నాను “…..”అటునించి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్టు ఉంది.. “ఎవరు” అన్నాను “నేనక్క హేమని” “ఏమైంది హేమా? ఇంటికి రా ముందు” గట్టిగా అన్నాను “అవటానికి ఏమి మిగల్లేదక్క నా తల రాత” వెక్కుతూ అంది “నువ్వు ఏమి కంగారు పడకు ముందు ఏడుపాపేయ్ …నువ్వు బయలుదేరు ఎలా ఉన్నదానివి […]
Continue Reading












































































