జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం!
జూపాక సుభద్రకు లాడ్లీ మీడియా పురస్కారం! -ఎడిటర్ 29-11-2022 నాడు సాయంత్రం ముంబై, నారిమన్ పాయింట్ లో గల నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫామింగ్ ఆర్ట్ ప్రాంగణంలోని టాటా థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో, తన కథా సాహిత్యానికి లాడ్లీ మీడియా జాతీయ పురస్కారాన్ని రచయిత్రి జూపాక సుభద్ర అందుకున్నారు. 23 కథలు కలిగిన ఇంగ్లీష్ కథా సంపుటి How are you Veg? ఈ […]
Continue Reading















































































