బతుకు చిత్రం నవల (భాగం-20)
బతుకు చిత్రం-20 – రావుల కిరణ్మయి జరిగిన కథ: జాజులమ్మ , సైదులు అనుకోకుండా ఒక వర్షం పడిన రాత్రి రాములవారి కళ్యాణ గద్దెపై కలుసుకుంటారు.ఇద్దరూ ఆ ఊరువారు కాకా పోవడంతో జనమంతా మూగి ఆసక్తిగా రాత్రి ఏమి జరిగి ఉంటుందని ఆరాతీస్తూ చివరికి సైదులు తల్లిదండ్రులు వచ్చి అసలు విషయం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. *** జాజులమ్మకు ఈర్లచ్చిమి వెళ్ళిపోగానే ఏదో వెలితిగా అనిపించింది. అత్త ఒక్కరాత్రి […]
Continue Reading