ఈ తరం నడక-27- రాజీ ముచ్చట్లు
ఈ తరం నడక – 27 రాజీ ముచ్చట్లు -రూపరుక్మిణి రాజీ కన్నా…ఎంతో ఆత్మీయంగా పలకరించే అమ్మాయి. మనసులో ఇన్ని కథలు దాగున్నాయా అనిపించింది. తెలంగాణ యాసలో అక్షరాన్ని బంధించడం అంత తేలికైన విషయం కాదు. ఈ రచయితపడ్డ కష్టం ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. తెలంగాణ మాండలికంలో ప్రతి మాటని అక్షరాల్లో పొందికగా అమర్చింది. తెలంగాణ యాసను, భాషను పొరపచ్ఛాలు లేని ఎంతో గౌరవప్రదమైన పద సంపదను ఉపయోగించి రాసిన ఈ కథలు. ( అంటే చాలామంది […]
Continue Reading
