ఆర్గానిక్ కోడలు (నెచ్చెలి-2026 కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)
ఆర్గానిక్ కోడలు (నెచ్చెలి-2026 కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ) – ఎమ్.సుగుణరావు రైతుబజార్ నుంచి భర్త తెచ్చిన కూరలు సర్దుతూ ` ‘‘ఏమిటీ కూరగాయలన్నీ ముదిరిపోయినవి తెచ్చారు? ముఖ్యంగా బెండకాయలు… బెండకాయ ముదిరినా…’’ చెప్పడం ఆపింది. ఆ మాటలకు టి.వి. చూస్తున్న సుబ్బారావు ముసి ముసి నవ్వులు నవ్వాడు. వారి కొడుకు దీక్షిత్ ` ‘‘అవును అర్థమైంది… అమ్మ వేసిన పంచ్ నామీదే కదా! ఒక విషయం గుర్తు పెట్టుకోండి… ముదిరిన బెండకాయ విత్తనాలే […]
Continue Reading
