సంపాదకీయం-సెప్టెంబర్, 2026

“నెచ్చెలి”మాట ఎదురుచూపు -డా|| కె.గీత  ఎంతటి కార్యసాధకులైనా కొందరికి ఎదురుచూపే జీవితం! అదేవిటి అలాగంటారు? కార్యసాధకులకు తిరుగులేదు కదా! తిరుగులేదని ఎవరు చెప్పారండీ!! అంటే ఏదో లోకోక్తి కదా అని… లోకోక్తులు ఏ కాలం నాటివో! ఈ కాలపు ఉక్తులు యుక్తులు అన్నిటినీ మార్చేస్తాయి! రాసుకోండి- ఎంతటి కార్యసాధకులకైనా తప్పని ఓటమే జీవితం! అన్నదే ఈ కాలపు లోకోక్తి! అదేవిటి మొదట ఎదురుచూపన్నారు! అవునండీ అవును- అక్కడికే వస్తున్నాను- ఓటముల నించే ఒక్క గెలుపు కోసమైనా ఒక్క […]

Continue Reading
Posted On :