పద్ధతి (తమిళ అనువాదకథ)
పద్ధతి (తమిళ అనువాదకథ) తమిళం: మాలన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్ తాతయ్య ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది జనని. తాతయ్యను అడగడానికి ఆమె దగ్గర ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమైన ప్రశ్న. అడిగి తీరాల్సిన ప్రశ్న. తను చేసిన లెక్క సరియైనదా? తప్పా? జనని మళ్ళీ ఒకసారి పరీక్ష పేపరును తీసి చూసింది. లెక్క మీద అడ్డంగా ఎరుపు రంగు పెన్సిల్‍తో గీత గీసి ఉంది. మార్జిన్‍లో పెద్దగా సున్నా వేసి ఉంది. […]
Continue Reading