మా కథ (దొమితిలా చుంగారా)-41
మా కథ (దొమితిలా చుంగారా)- 41 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ 1974 నవంబర్ లోనే ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని “మౌలికస్థాయి సమన్వయ కర్తలు”గా నియమించింది. వీళ్ళు యజమానులకు, కార్మికులకు మధ్య వారధిలా పనిచేస్తారని వాళ్ళన్నారు. కాని కార్మికుల మీద నిఘావేయడమే వీళ్ళ పని. వాళ్ళు తమ పని మొదలు పెట్టగానే కార్మికులు సమన్వయకర్తల్ని నిరాకరించి, వాళ్ళ నిర్ణయాలను తాము ఒప్పుకోమని ప్రకటించారు. ప్రతి శ్రేణిలోనూ తామే ప్రతినిధులను ఎన్నుకోవడానికీ, వాళ్ళతో “మౌలికస్థాయి ప్రతినిధి […]
Continue Reading






















































