బతుకు అద్దం
బతుకు అద్దం -కాళ్ళకూరి శైలజ ఆంధ్రప్రదేశ్ సర్జికల్ కాన్ఫరెన్స్ కి వెళ్లడమంటే గణపతి మాష్టార్ని కలుసుకోవడం కోసం కూడా.ఇప్పుడు ఆయనున్న ఊరు, విజయనగరం లోనే.ఆ ఊరికి కూడా ఒక కోట ఉంది. ఇప్పటికి నేను చూసినవి గుత్తి కోట, కర్నూలు బురుజు. మా అమ్మ “,అనంతూ.నా మనసుకు నువ్వే రాజువి”, అంటూ ప్రేమ గా పెంచింది. కోట ఒక ప్రాంతానికి ఐ.డీ.నంబర్ లా అనిపిస్తుంది! మాది మధ్యతరగతి కుటుంబం.అమ్మా, నాన్నా స్కూలు టీచర్లు.నన్నూ,చెల్లి నీ శ్రద్ధ గా […]
Continue Reading
















































































