స్వర కోకిలకు నివాళి!

స్వర కోకిలకు నివాళి! – గోపరాజు వెంకట సూర్యనారాయణ తెలుగునేల గున్నమామిడి కొమ్మపై, సరిగమల స్వరాలను మేటిగా కూసిన మధుర గాయిని గాన కోకిల జానకమ్మ! నాద స్వరంతో జత కలిపిన గాత్రం! నీలి మేఘాలలో గాలి కెరటాలలో, లీనమై పాటగా పల్లవించిన గళం! పగలే వెన్నెల అనుభవాలను కురిపించి జగాన్నే ఊయల లూగించిన గానం!! ‘ సిరిమల్లె పువ్వా! చిన్నారి చిలకమ్మా! ’ యంటూ, పదహారేళ్ళ చిలిపి తలపు లాలపించినా, ‘మౌనమేలనోయీ మరపురాని రేయి’ యని […]

Continue Reading
Posted On :