నిరీక్షణ (హిందీ: इंतजार – డా. ఆశా పాండే గారి కథ)
నిరీక్షణ इंतजार హిందీ మూలం – డా. ఆశా పాండే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఎంతోకాలంగా వ్యాకులతతో భారంగా ఉన్న ఈ కళ్ళలో కొద్దిరోజులనుంచి ఒక ఆశాకిరణం తొంగిచూస్తోంది. దాని మెరుపుతోనే నేను వరండాలో నిలబడి మోహిని కోసం ఎదురుచూస్తున్నాను. ఇవాళ నేను ఆమెతో మాట్లాడకుండా విడిచిపెట్టను. ఈ రెండేళ్ళలో ఈ అమ్మాయి నాకు ఎంతగా లోటు తీర్చింది. ఎంతగా నాకు స్వంత మనిషిలా అయిపోయింది. నా జీవితంలో అయితే మొత్తం […]
Continue Reading
