ఆమె (నెచ్చెలి-2026 కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

ఆమె (నెచ్చెలి-2026 కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – మానస రెడ్డి చిచిలీ అద్భుత వరంగా, సృష్టిలో ఆవిర్భవించిన, శక్తిస్వరూపిణి . అమ్మగా మారితే… అమృత ధారలు కూరుస్తాయి. అక్కగా నిలిస్తే… ఆత్మీయతారాగాలు పలుకుతాయి. చెల్లిగా చేరితే… అనురాగం పువ్వై విరుస్తుంది. భార్యగా వరిస్తే… ఇంటిదీపమై వెలుగునిస్తుంది. కూతురై పుడితే… లక్ష్మీ కళనిస్తుంది. కోడలై వస్తే… వంశాన్ని నిలుపుతుంది. . ఆమె అడుగు అడుగులో, ఆశల మార్గం. కంటి చూపులో… ప్రేమ స్వరూపం. బంధుజనంలో… […]

Continue Reading
Posted On :

వానకు తడవని రాయి (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

వానకు తడవని రాయి (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – పొత్తూరి సీతారామరాజు బంధాల పెనుగులాట నుండి నిర్బంధాల నియంత్రణల నుండి జనవాసాల నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోకు తల్లీ.. గతం తాలూకు జ్ఞాపకాల దొంతరలను కాల్చేసి… వర్తమానాన్ని నిలువునా పాతేసి.. భవిష్యత్తుకు అందకుండానే వెళ్ళిపోకు తల్లీ… కాటేసిన మానాల్ని వదిలి కుప్పలై వెక్కిరిస్తున్న శవ పేటికల నుండి అందలాలు అగాధాలు లేని చోటుకు నువ్వు వెళ్ళిపోకు తల్లీ.. నీ ప్రాణాన్ని నీ […]

Continue Reading
Posted On :

ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..! (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రథమ బహుమతి -నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..! (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రథమ బహుమతి -నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – బి.కళాగోపాల్ ఉంగా రోదనతో నెత్తుటి పిండాలకు జన్మనిచ్చిన అమ్మతనం ఇపుడు కాన్పు కాన్పుకూ నోట్ల కట్టల బరువును మోసే ఓ అవాంఛనీయ కేంద్రం! సూదిమందులు బలం గోలిలతో నిండా ఇరవై ఏళ్ళైనా లేని సమీనా సన్నని నడుంచుట్టూ నలుగురు పిల్లల్ని కట్టి లేవనీయకుండా చేస్తున్న బాలింతనాల సెడేషన్ ను చూసి కాలం కసిగా నవ్వుతోంది సర్కారు […]

Continue Reading
Posted On :

కొత్త ఋతువు శ్వాస (నెచ్చెలి-2026 కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

కొత్త ఋతువు శ్వాస (నెచ్చెలి-2026 కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – జె.డి.వరలక్ష్మి వారు శాసిస్తున్నారు మా బ్రతుకులను తాళంతప్పని శృతికి తోలుబొమ్మలమై పసుపుదారాల కట్లలో అణువణువు బందీలమయ్యాం.. ఈ మానసికక్షోభ గొంతులో గరళమై మింగుడు పడటంలేదు అణచివేత తాటాకుల్లో పుస్తకాలజ్ఞానాన్నిచుట్టబెట్టి అటకెక్కించాం చేజారిపోయే జీవితపునిద్రలో మా లక్ష్యం కలలోకి రాదు. ఎన్నో ఆశలను కొంగుచివర ముడుచుకున్న పెళ్లికూతుర్లం మేము. జనారణ్యంలో మాకంటూ ఓ పూలచెట్టు ఉందని గంతులేసాం అవమానాల గొడ్డలివేట్లుపడి పచ్చని బ్రతుకు […]

Continue Reading
Posted On :

ఇరాము లేని ఈగురం (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

ఇరాము లేని ఈగురం  (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ సుక్కకు తెగవడ్డ నాయినతోటి అవ్వకు సుఖం ఎంత దక్కిందో తెల్వదు గానీ దాని సూరునుంచి ఐదు సుక్కలం కారినం శియకూర వండలేదని శిందులేసినోని చేతుల శీమునేత్తరు ఇడిషి శీపురు దెబ్బలు తిన్నా శీకట్లనే సూర్యుణ్ణి కొట్టిలేపేటి శీపురు అవ్వ బజార్ల బర్ల మంద ఎనకాల ఉరుక్కుంట తట్ట నిండ వేడివేడి తళతళ పెండ తీసుకొచ్చి […]

Continue Reading
Posted On :