ప్రమద – చీకటిని జయించిన న్యాయదీపం– థాన్య నాథన్
ప్రమద చీకటిని జయించిన న్యాయదీపం– థాన్య నాథన్ -నీరజ వింజామరం భారత న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించిన తొలి అంధ మహిళా న్యాయమూర్తి – థాన్య నాథన్ “కళ్లతో చూడలేకపోవడం జీవితానికి ముగింపు కాదు; కలలను చూడగలిగితే చాలు” అనే సందేశాన్ని తన జీవితంతో నిరూపించిన యువతి థాన్యనాథన్. పుట్టుకతోనే పూర్తి దృష్టి లోపం ఉన్న ఆమె, ఎన్నో అడ్డంకులను అధిగమించి భారత న్యాయవ్యవస్థలో చరిత్రను సృష్టించారు. కేరళకు చెందిన థాన్య నాథన్, కేరళ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో […]
Continue Reading
