మా నాయనమ్మ కథలు-5 ధీటైన మనిషి
మా నాయనమ్మ కథలు-5 ధీటైన మనిషి -లక్ష్మిమదన్ మా ముసలి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. మనసులో ప్రతి క్షణం ఉంటుంది. మొన్న నాకు చాలా జ్వరం వచ్చింది.అప్పుడు ముసల్ది గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎవరికి ఏదైనా తాను ఎంతో బాధపడేది. బాధపడడమే కాదు, దానికి పరిష్కారం ఆలోచించేది. చాలా దీటైన వ్యక్తిత్వం. ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కోవాలనే ధైర్యం ఆమెలో ఉండేది. అందుకే ఆమె నాకు ఎక్కువగా గుర్తొస్తుంది. ఆడవాళ్లకు ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. జ్వరం […]
Continue Reading
