నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-2)
చిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]
Continue Reading







