నిదురించే తోటలోకి..

నిదురించే తోటలోకి.. -బలభద్రపాత్రుని రమణి ఆ వృద్ధ జంట చాలా కష్టపడి ఊళ్ళోకి నడుస్తున్నారు. మంచి  వేసవికాలం, సూర్యుడు నడినెత్తిన ఎక్కినట్లు వున్నాడు. ముసలాయన పేరు పెరుమాళ్ళు ఆగి తన కన్నా చాలా వెనకబడి నడుస్తున్న ముసలామెని చూసి.. “అమ్మీ నువ్వు..నా కన్నా చాలా వెనకే “అని నవ్వాడు. ఆమె ఉడుక్కుంటూ “మరే..నువ్వు వయసులో వున్నావాయె స్వామీ “అంది. అతను ఇంకా నవ్వుతూ అమ్మీ “నీ బుగ్గలు కోపం వస్తే భలే ఎర్రబడతాయి” అన్నాడు. “కోపం కాదయ్యో […]

Continue Reading
Posted On :