ప్రమద – ప్రతీక్షాటోండ్వాల్కర్
ప్రమద స్వీపర్నుంచి సుపీరియర్ వరకు! ప్రతిభ, పట్టుదలతో ఎదిగిన ప్రతీక్షా టోండ్వాల్కర్ -నీరజ వింజామరం కొన్ని విజయగాథలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని మన ఆలోచనలను మార్చేస్తాయి. ప్రతీక్ష టోండ్వాల్కర్ జీవితం రెండో కోవకు చెందుతుంది. ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసిన ఆమె, అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్థాయికి ఎదిగారు. చదువు మధ్యలో ఆగిపోయినా, చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా, చేతిలో చిన్న బిడ్డ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా ఆమె తన […]
Continue Reading
