ప్రహేళిక (కథ)
ప్రహేళిక – ఎం కె కుమార్ నా జీవితం ఎప్పుడూ ‘జిగ్సా పజిల్’ లాంటిదే అనిపించేది. పజిల్ కార్డు మీద ఎవరో ముందుగానే గీసిన అందమైన బొమ్మ ఉంటుంది. అందులో పదుల సంఖ్యలో చిన్న చిన్న ముక్కలుంటాయి. ఏ ముక్క ఎక్కడ పెడితే ఆ బొమ్మ పూర్తవుతుందో ఆలోచించి, అతుకులు కలపడమే నా పని. సమాజం, నా కుటుంబం నాకు ఇచ్చిన బొమ్మ ‘గొప్ప వ్యాపారవేత్తకు మంచి భార్యగా, విలాసవంతమైన జీవితానికి అలంకారంగా ఉండటం’. ఆ పజిల్‌ను […]
Continue Reading
