సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-17 ఫీనిక్స్
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-17 – డా||కె.గీత ఫీనిక్స్ ఆగస్టు నెల మొదటి వారం ఆహ్లాదపు ఉదయం. పార్కులో కొమ్మల చేతులు పైకెత్తి సూర్యుడి వైపు తిరిగి ప్రార్థిస్తున్నట్లున్నాయి రెడ్ వుడ్ చెట్లు. నిలువెత్తు చెట్ల మధ్య ఉన్న కాలిబాట పార్కు చుట్టూ పాము చుట్టలా ముడుచుకునుంది. పెద్ద టొపీ పెట్టుకుని, పూల చొక్కా, బెర్ముడాపాంటు తొడుక్కుని దూరంగా నా వైపే వస్తున్న “లీ” నన్ను చూస్తూనే పలకరింపుగా చేతులూపింది. “నీ- హౌ- మా” చైనీస్ భాషలో “హౌఆర్ యూ” అన్నాను దగ్గరగా వస్తూనే. […]
Continue Reading