image_print

ఓ స్త్రీ ! నిబద్ధత నీ పేరు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఓ స్త్రీ ! నిబద్ధత నీ పేరు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -వి. శ్రీనివాస మూర్తి అదొక పెద్ద ఐటి కంపెనీ. రిసెప్షన్ లో ఒక పదిమంది దాకా ఇంటర్వ్యూ కోసం వేచి వున్నారు. వారిలో శ్వేత ఒకరు. అనుభవం వుండి కంపెనీ మారాలి అనుకునే వారికి జరిగే ఇంటర్వ్యూ. శ్వేత అప్పటి దాకా ఒక అయిదు సంవత్సరాలు ఒక చిన్న కంపెనీలో పని చేసి మంచి అనుభవం సంపాదించింది. పెద్ద కంపెనీలో […]

Continue Reading