సంపాదకీయం-నవంబర్, 2019
“నెచ్చెలి”మాట “స్వీయ క్రమశిక్షణ” అను “సెల్ఫ్ డిసిప్లిన్” -డా|| కె.గీత “క్రమశిక్షణ” అనగా నేమి? “డిసిప్లిన్” “డిసిప్లిన్” అనగానేమి? “క్రమశిక్షణ” …. ఇదేదో పిల్లి అనగా మార్జాలం కథ లాగో; కన్యాశుల్కం లో గిరీశం, వెంకటేశాల సంభాషణ లాగో ఉందా? సరిగ్గా అదే నాకూ అలాగే అనిపించింది సుమండీ! ఎప్పట్నుంచో “క్రమశిక్షణ” అనగానేమో వెతుక్కుంటూ వెళ్లగా వెళ్లగా తెలిసిందేమంటే చిన్నప్పట్నుంచి “క్రమశిక్షణ” గా పెరిగి పెద్దవ్వడం అన్నమాట! హమ్మయ్య “క్రమశిక్షణ” అంటే ఏవిటో తెలిసిపోయింది కదా! ఇక […]
Continue Reading
















