ఆమె (నెచ్చెలి-2026 కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)
ఆమె (నెచ్చెలి-2026 కవితల పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – మానస రెడ్డి చిచిలీ అద్భుత వరంగా, సృష్టిలో ఆవిర్భవించిన, శక్తిస్వరూపిణి . అమ్మగా మారితే… అమృత ధారలు కూరుస్తాయి. అక్కగా నిలిస్తే… ఆత్మీయతారాగాలు పలుకుతాయి. చెల్లిగా చేరితే… అనురాగం పువ్వై విరుస్తుంది. భార్యగా వరిస్తే… ఇంటిదీపమై వెలుగునిస్తుంది. కూతురై పుడితే… లక్ష్మీ కళనిస్తుంది. కోడలై వస్తే… వంశాన్ని నిలుపుతుంది. . ఆమె అడుగు అడుగులో, ఆశల మార్గం. కంటి చూపులో… ప్రేమ స్వరూపం. బంధుజనంలో… […]
Continue Reading
