డా. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి వింగ్స్ ఇండియా ఫౌండేషన్, అధినేత్రి. ప్రవృత్తి సమాజ సేవ, రచనలు. B.Ed, M.A(Telugu), M.A(S.W), Ph.D చేశారు. అనేక పురస్కారాలు మరియు అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందారు. కవితలు, ఆర్టికల్స్ , పుస్తక సమీక్షలు వార్తాపత్రికల్లో, మాసపత్రికల్లో, వార పత్రికల్లో ప్రచురింపబడినాయి. అనేక కవితలు బహుమతి పొందినాయి. "ఉదయ కిరణాలు" యూట్యూబ్ ఛానల్ ద్వారా సాహిత్య సేవ కొనసాగిస్తున్నారు.
నెచ్చెలి > Articles by: డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి
“అమ్మ డైరీలో కొన్ని పేజీలు”- పుస్తక సమీక్ష -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “నా ఉత్తరం” “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” అనే ‘అమ్మ ప్రేమ కథ’ నవలా రూపంలో రచించి పాటకులందరి ప్రేమ కథలలోని పేజీలను ఒక్కసారిగా తిరగేస్తూ, బస్సులలో, రైళ్లలో, విమానాలలో, ప్రయాణిస్తున్న ప్రయాణాలలో, కుటుంబాలతో కలిసి ఉన్నా ప్రేమ ఉత్తరాలను చదివి పాత జ్ఞాపకాల గ్రంథాలయంలో కొంత సమయాన్ని గడిపి ‘రవి మంత్రి’ చెప్పినట్లుగా వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, […]
బ్రేకింగ్ న్యూస్- పుస్తక సమీక్ష -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “It’s not Magic that takes us to another world. It’s story telling”. అంటారు స్కాట్లాండ్కి చెందిన ప్రఖ్యాత రచయిత్రి ‘Val McDermid’. మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవ జీవితంలో కథ ఒక భాగమైంది, వర్తమాన కాలంలోని ఎంతో మంది తెలుగు కథా రచయితల సరసన దేశరాజు “బ్రేకింగ్ న్యూస్” కథల సంపుటి […]
“వలస పాట” కవితా సంపుటిపై సమీక్ష -డాక్టర్. చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “కాలం అంచులమీద అలసిన వలస పక్షులు”…! సాహిత్యానికి మకుటం కవిత్వమే, వచనానికి క్రమశిక్షణ నేర్పే గురువు కవిత్వం అంటాడు ‘రష్యన్ కవి జోసెఫ్ బ్రాడ్స్కీ’. ఈ విషయాలు దాదాపుదశాబ్దంనర నుండి కవిత్వాన్ని వ్రాస్తున్న’గవిడి శ్రీనివాస్’ విషయంలో నిజం.రచయిత మొదటి కవితా సంకలనం”కన్నీళ్ళు సాక్ష్యం” పాఠకుల మనసు గెలుచుకున్న కవిత్వం, రెండవ కవితసంకలనం “వలస పాట”. తెలుగు సాహిత్య […]
నీలోని అపరిచితుడిని నీకు పరిచయం చేసే కవిత్వం…! “దుర్గాపురం రోడ్” – దేశరాజు కవితాసంపుటి పై సమీక్ష -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “You will love again the stranger who was your self”…. -DEREK WALCOTT ఈ వాక్యాలు సాహిత్యంలో(1992) నోబెల్ బహుమతిని అందుకున్న సెయింట్ లూసియానాకు చెందిన ప్రఖ్యాత […]