విజయవాటిక-12 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-12 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధ విహారము ఆచార్య దశబలబలి మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖము పాలిపోయి ఉంది. ఆయనకు కొద్ది దూరములో మహానాగ, మహానంది తదితర మిగిలిన పెద్దలున్నారు. వారంతా ఎదో గంభీరమైన విషయం గురించే చర్చిస్తున్నట్లుగా ఉన్నదక్కడ. కొద్ది దూరంలో విహారంలోని భిక్షుకులందరూ కొందరు కూర్చొని, కొందరు నిలబడి ఉన్నారు. అందరి ముఖాలలో దుఃఖం కనపడుతోంది. మహాచార్యులు పూజించే ధర్మపాదుకలు రత్నాలు […]
Continue Reading