విజయవాటిక-11 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-11 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మహాదేవవర్మ మందిరము ఎత్తైన పది మెట్లు ఎక్కిన తరువాత దేవడిలోకి ప్రవేశిస్తాము. రెండు సింహపు శిల్పములు ఆ మెట్లపైన కూర్చొని రాజసంగా చూస్తున్నాయి. దేవడిలోకి ప్రవేశించగానే ఎతైన స్తంభాలతో, గోడలనలంకరించిన తైలవర్ణ చిత్రాలతో, రకరకాల గాజు బుడ్డీలలో పెట్టిన దీపాలతో మందిరము మహోత్సవంగా ఉంది. ఆ చిత్రాలు విష్ణుకుండిన పూర్వపు రాజులవి. వీరత్వంతో తొణికిసలాడుతున్నాయి. విశాలమైన ఆ దేవడిలో ఒక వైపు […]
Continue Reading