నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీలు
నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీలు (ఆఖరు తేదీ మే31, 2026) -ఎడిటర్ నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీల రచనలకు ఆహ్వానం! బహుమతులు: ప్రథమ బహుమతి కథ (నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం) – రూ.2000/- ప్రథమ బహుమతి కవిత (నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం) – రూ.1000/- ద్వితీయ బహుమతి – రూ.750/- తృతీయ బహుమతి – రూ.500/- ప్రత్యేక బహుమతి – రూ.250/- […]
Continue Reading











