ఈ తరం నడక-29- మారోజు దేవేంద్ర “అడుగులు”
ఈ తరం నడక – 29 అడుగులు -రూపరుక్మిణి సరికొత్తగా ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు మనసు పడే వెతుకులాట, ఆ వెతుకులాటలోని గమ్యాన్ని చేరాలని చిన్ని ఆశ, ఆ ఆశని అంటిపెట్టుకొని బ్రతికే బ్రతుకుల గుండె చప్పుడు ఈ అడుగులు. ఈ అడుగులు ఎవరివి.? కొత్త,పాత కలబోతల్లో వసంతంలో చిగురించిన వెన్నెల గాలి కోసం ఎదురు చూసినట్టు జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కొత్త,కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఆ అన్వేషణలో సాగే జీవన […]
Continue Reading
