బతుకు చిత్రం నవల (భాగం-37)
బతుకు చిత్రం-37 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత *** బిక్కుబిక్కుమంటూ చూస్తున్న వారి వద్దకు దేవతక్క వచ్చింది. జాజులమ్మ, ఈర్లచ్చిమి ఇద్దరూ కంగారుగా ఆమెను చేరారు […]
Continue Reading