దేవి చౌధురాణి (నవల) – మూడవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి
దేవి చౌధురాణి (మూడవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భవాని ఠాకూర్‌కి సందేశం అందించిన తరువాత రంగరాజు లెఫ్టినంట్ వున్న పడవ వద్దకు తెల్ల జెండా పట్టుకుని వెళ్లాడు. జెండా చూసిన ఇంగ్లీషు సిపాయిలు రంగరాజుని అడ్డగించలేదు. రంగరాజు ఇంగ్లీషు వాడి పడవ ఎక్కగానే లెఫ్టినెంట్ “మీరందరూ లొంగిపోతున్నారా?” అని అడిగాడు. “అందరం కాదు, మీరు ఎవరిని పట్టుకోవటానికి వచ్చారో, ఆవిడ మాత్రమే లొంగిపోతున్నది.” “దేవి చౌధురాణి లొంగిపోతున్నదా?” […]
Continue Reading
