image_print

మ్యూజిక్ ( కవిత)

మ్యూజిక్ ( కవిత) -దేశరాజు తెల్లవారని జాముకికాస్త ముందు-వెలుతురు కోసం పచ్చని మొక్కలువెతుకులాడుతూంటాయినిద్దట్లోంచి లేచినా కలలోంచి మేల్కొనని ఆమెతోపరిమళాల మాట కలుపుతాయిస్టౌ పై మరుగుతున్న కాఫీ పొడి పెర్క్యులేటర్ నుంచి గుబాళిస్తుంటుందిగాలి గుడ్డిదిదానికి లింగ, వయోభేదాలు లేవుమా ఇద్దరినీ ఒకేలా అకేలా అల్లుకుంటుందిఇంతలో చిన్న పిట్టలేవో గ్రిల్ కంతల్లోంచి దూరిఊరిస్తున్నట్టుగా దూరంగా వాలి అందమైన పాటలు చూపిస్తాయిఆ దినపు మొదటి కాఫీ సిప్ చేస్తున్న ఇద్దరూ ఇద్దరే-ఇళయరాజా, రెహ్మాన్ తెలియనే తెలియరులయకారుడే, అసలైన సంగీతకారుడు అప్పుడే కాదు, ఎప్పటికీ. ***** దేశ రాజుదేశరాజుగా […]

Continue Reading
Posted On :

ఆలీబాబా అనేక దొంగలు…..దేశరాజు కథలు

ఆలీబాబా అనేక దొంగలు…..దేశరాజు కథలు – సి. సుజాత           నవలకి సూక్ష్మ రూపమే కదా కథ. పూర్తి జీవితం గురించి చదివిన ఫీలింగ్ వస్తుంది కనుకే నాకు కథే ఇష్టం. సంపుటిలోని 13కథలు చాలా కథలు వివరంగా రాయవలసినంత బాగున్నాయి. చిలుక…..కూడా అపార్ట్ మెంట్ సంస్కృతికి సంబంధించినది కనుక కొంచం దగ్గరగా ఫీల్ అయ్యా. ఆలీబాబా అనేక దొంగలు ఐతే ఏదో కళ్ళ ముందు జరిగినట్లే ఉంది. మా అపార్ట్ […]

Continue Reading
Posted On :