వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)

వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) -పేర్ల రాము ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు కాలం కంచెల్లో బలైపోతున్నారు. నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని కలకంటున్న Continue Reading

Posted On :

చైత్రపు అతిథి (కవిత)

చైత్రపు అతిథి (కవిత) – విజయ దుర్గ తాడినాడ కుహు కుహు రాగాల ఓ కోయిలమ్మా! ఎట దాగుంటివి చిరు కూనలమ్మా!! మానుల రెమ్మల దాగితివందున,  కొమ్మలె లేని మానులకు రెమ్మలె కరువాయే !!  కాకులు దూరని కీకారణ్యమునెగిరెదవేమో, మనుషులు తిరిగెడి కాంక్రీటడవులనగుపడవాయే Continue Reading

Posted On :

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత)

ఈ వనము లో నీకు చోటెందుకు? (కవిత) -డా|| మీసాల అప్పలయ్య ఇది జీవన వనం వర్ణాల పరిమళాల రుచుల తాదాత్మ్యాల శిబిరం ఈ రంగుల బొకేలు నాజూకుని తొడుక్కొని  మృదుత్వాన్ని ఊ రేగించుకొంటున్న సీతాకోక చిలుకలు నీ పేలవ బ్రతుక్కి Continue Reading

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు Continue Reading