చిత్రం-34
చిత్రం-34 -గణేశ్వరరావు ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించాక కూడా తలపైన టోపీని , నల్ల కళ్ళద్దాలని ఉంచేశారు. కారణం ఊహించగలరు. చనిపోయాక కూడా పార్థివ శరీరం చూడాటానికి బాగానే వుండాలన్న ఆలోచనలో తప్పులేదు. జగదేక సుందరి క్లియోపాత్రా శత్రురాజుకి చిక్కకుండా ఉండటం కోసం Continue Reading