మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు!
మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్ లకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు! ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు ఇద్దరు తెలుగు రచయితలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు మధురాంతకం నరేంద్ర కాగా, మరొకరు వారాల ఆనంద్ ఉండడం విశేషం. Continue Reading