మనసు అలలు (కవిత)

మనసు అలలు -సుమన జయంతి  నిశీధి! అర చేతితో మూసిన మనసు అలరంగు రంగుల సీతాకోక చిలుకలకాంతి కలలా వేకువలో దృగ్గోచరమవుతుందిఆ లేలేత ఉదయాల నీరెండల్లోతూనీగ రెక్కలా సముద్రం అల ఆశల తీరాన్ని నుదిటిపై ముద్దాడుతుందిఆకాశం ఎరుపెక్కిన ముద్దమందారంలాఅలల నురగలపై తన చెక్కిలిని Continue Reading

Posted On :