యాత్రాగీతం-57 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-18)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-18 మెల్ బోర్న్ – రోజు 2- క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు తరువాయి భాగం బ్రైటన్ నించి మరోగంట పాటు ప్రయాణించి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతానికి మూన్లిట్ జంతు సంరక్షణాలయానికి […]
Continue Reading