ఓ కవిత విందాం! నువ్వు- నేను
నువ్వు-నేను -యలమర్తి అనూరాధ నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు గిన్నెల శబ్దాలతో వంటింట్లోఉక్కిరిబిక్కిరవుతూ నేను అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేనుజాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వుఅంతులేని పనితో శుష్కించిపోతూ నేనుఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేనుఅభివృద్ధి పథంలో మహిళలు.. పేపర్లో చదువుతూ నువ్వు నీ షూస్ కి పాలిష్ చేస్తూనా ఆఫీసుకు వేళవుతోందని నేను ఆ పనికి సిద్ధమవుతూ నువ్వు వ్యతిరేకత మనసు నిండా ఉన్నా ఒప్పుకుంటూ నేనునిద్రకు చేరువ కావాలని తపనలో నువ్వుఅలసిన మనః శరీరాలనుసేదతీర్చుకోవాలని […]
Continue Reading