నా జీవన యానంలో (రెండవ భాగం) – 33
నా జీవన యానంలో- రెండవభాగం- 33 -కె.వరలక్ష్మి మా ఊళ్ళో ఎరకలి ఎరకమ్మ అనే ఆవిడుండేది. మా అమ్మకి పురుళ్ళన్నీ ఆవిడే పోసిందట. ఆ వృత్తి ఆగిపోయినా పండగలకి పాత చీరలిచ్చీ, బియ్యం – పిండివంటలు పెట్టీ, ఆమెని అందరూ మర్యాదగా చూసేవారు. మనిషి వంగిపోయే వరకూ చాలా కాలం బతికింది. పండగొస్తే నా దగ్గరికి కూడా వచ్చేది. వచ్చినప్పుడల్లా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఓ కథ చెప్పేది. ఎంత […]
Continue Reading