సంపాదకీయం- అక్టోబర్, 2021

“నెచ్చెలి”మాట   ఇంటిపట్టు -డా|| కె.గీత  ఒకటో దశ రెండో దశ మూడో దశ …….  ఇలా ఎన్ని దశలు దాటుకుంటూ వెళ్తున్నామో మనకే తెలియదు  అయినా  మొన్నటిదాకా మెడకి తగిలించుకున్న మాస్కు ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలీదు…  అయినా వాక్సిను తీసుకున్నాం కదా!  ఇంకా కోవిడ్ ఏవిటి? దశలేవిటి  అంటున్నారా? సర్లెండి… ఇలా అనుకోవడమే బావున్నట్టుంది! అన్నట్టు  కోవిడ్ తీరని నష్టాలతోబాటూ  కొన్ని  లాభాల్ని  కూడా కలిగించిదండోయ్-  అందులో మనకి పనికొచ్చే ముఖ్యమైందేవిటంటే  కాలికి బలపం కట్టుకుని […]

Continue Reading
Posted On :

జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)

 జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)   -లలిత గోటేటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన కె. వరలక్ష్మి గారి ఆత్మ కధ ‘’తొలిజాడలు’’ చదవడానికి నాకు వారం రోజులు పట్టింది.  ఇంత మంచి కధారచయితగా ఆమెను ఎదిగించిన  ఆ నేపధ్యం ఆమె బాల్యం ఎటువంటివి అన్న కుతూహలంతో నేను ఈ పుస్తకాన్ని చదివాను. ‘’జగ్గంపేట’’ గోదావరి  జిల్లాలోని ఓ పల్లెటూరు. ఇది రచయిత పుట్టి పెరిగిన, చాలా సంవత్సరాలు  ఇక్కడే గడిపిన ప్రాంతం. […]

Continue Reading
Posted On :

ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/O0bYqaxQ1DI ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి , ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి.  కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ విశేష కృషి  చేశారు.   ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. […]

Continue Reading
Posted On :