
తెలుగు సొగసు అంతర్జాల పత్రిక ఆధ్వర్యంలో తోట మునస్వామి రెడ్డి గారి స్మారక ఉగాది కథల పోటీ
-ఎడిటర్
అంశం : ఏదైనా పర్వాలేదు. కథ నిడివి : 3 పేజీలు మించకూడదు.కథల ఎంపిక : న్యాయ నిర్ణేతలు మరియు వ్యూస్ పోటీ గడువు పొడిగించేందుకు కానీ అర్హమైన కథలు రాకపోతే బహుమతుల్లో మార్పులు చేర్పులు చేసే వీలు తెలుగు సొగసు యాజమాన్యానికి ఉంటుంది. కథ ఎంపిక విషయంలో సంపాదక వర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు, వాదోపవాదాలకు తావు లేదు. కథల సాఫ్ట్ ఫైల్స్ (యూనీకోడ్ లో) telugusogasu.poteelu@gmail.com కు గాని పంపాలి. బహుమతుల వివరాలుప్రథమ బహుమతి : రూ.1200/ద్వితీయ బహుమతి : రూ.800/తృతీయ బహుమతి : రూ.500/ప్రత్యేక బహుమతులు : 8 (ఒక్కో కథకు రూ. 300/-) కథలు చేరవలసిన చివరి తేది మార్చి 10-2022కథల సాఫ్ట్ ఫైల్స్ (యూనీకోడ్ లో) telugusogasu.poteelu@gmail.com కు గాని పంపాలి.
****
Please follow and like us:
