ప్రమద – సింధుతాయి సప్కాల్
ప్రమద సింధుతాయ్ సప్కాల్ -నీలిమ వంకాయల రైళ్లలో బిచ్చమెత్తిన ఆమె.. అభాగ్యులకు అమ్మయింది! సింధుతాయ్ సప్కాల్ 1948 నవంబరు 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జన్మించారు. ఆమె నాలుగో తరగతి చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో సింధుతాయిని పదో ఏటే స్కూలు మాన్పించేసి, పెళ్లి చేసి పంపించేశాడు ఆమె తండ్రి. తన కన్నా ఇరవై ఏళ్లు పెద్దవాడైన భర్త ఆమెకు నరకం చూపించాడు. రోజూ గొడ్డును బాదినట్లు బాదేవాడు. తన […]
Continue Reading



















































































